Image Source: Ananya Nagalla/Instagram

అందమైన అల్లరి పిల్ల అనన్య నాగళ్ల.

‘వకీల్ సాబ్’తో ప్రేక్షకులకు అనన్య తెగ నచ్చేసింది.

సోషల్ మీడియాలో అందాలను ఆరబోయడంలో ఈమె తర్వాతే ఎవరైనా.

గ్లామర్ షోకు సిద్ధమని అనన్య ఇప్పటికే సిగ్నల్ ఇచ్చింది.

కానీ, మన దర్శకనిర్మాతలు ఎందుకో ఈమెను బొత్తిగా పట్టించుకోవడం లేదు.

అయితేనేం.. అనన్య మాత్రం మస్త్ ఎంజాయ్ చేస్తోంది.

అనన్యకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం.

తాజాగా ఆమె థాయ్‌లాండ్‌లో చక్కర్లు కొట్టి వచ్చేసింది.

థాయ్‌లోని ఓ నది మధ్యలో చీరతో చిరునవ్వులు చిందిస్తున్న వీడియో పోస్ట్ చేసింది.

అనన్య పోస్ట్ చేసిన వీడియో ఇదే.

Images and Videos Credit: Ananya Nagalla/Instagram