1. వ్యక్తిగత సమాచారంపై మరింత కంట్రోల్ అందించనున్నారు. 2. క్లిప్‌బోర్డ్ హిస్టరీ ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది. 3. సెక్యూరిటీ, యూజర్ ప్రైవసీపై దృష్టి పెట్టనున్నారు. 4. మీ ఫోన్‌కు డిఫరెంట్ లుక్ ఇచ్చేలా కస్టమైజేషన్ చేయవచ్చు. 5. యాప్ ఐకాన్ కలర్ థీమ్స్ లభించనున్నాయి. 6. వేర్వేరు యాప్స్‌కు వేర్వేరు భాషలు ఉపయోగించుకోవచ్చు. 7. నోటిఫికేషన్స్‌కు పర్మిషన్ రిక్వెస్ట్ చేయవచ్చు. 8. యాప్స్‌కు ఇన్ఫర్మేషన్ షేరింగ్‌పై మరింత కంట్రోల్ 9. మెరుగైన బ్లూటూత్ కనెక్టివిటీ 10. రీడిజైన్ చేసిన మీడియా కంట్రోల్