షుగర్ ఉందా? అల్పాహారంలో ఇవి తింటే మంచిది!

Published by: RAMA

ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన అల్పాహారం అవసరం.

Published by: RAMA

డయాబెటిస్ రోగులకు అల్పాహారంలో ఓట్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి

Published by: RAMA

శనగపిండి మిక్స్ చేసిన దోశలు వేసుకోవచ్చు

Published by: RAMA

మధుమేహం ఉండేవారు అల్పాహారంగా మల్టిగ్రెయిన్ ఇడ్లీ తయారు చేసుకోవచ్చు

Published by: RAMA

ఆరోగ్యకరమైన ఆహారంలో పనీర్ పరాఠా కూడా మీకు ఉత్తమం

Published by: RAMA

మెంతి మిస్సీ రోటీ రుచిగా ఉంటుంది.. డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేస్తుంది

Published by: RAMA

అల్పాహారంలో పండ్లు తినడానికి ఇష్టపడేవారు అవకాడో తినడం అత్యుత్తమం

Published by: RAMA

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఆహారంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే వాటిని చేర్చుకోవాలి.

Published by: RAMA

అల్సీ , పండ్ల స్మూదీని అల్పాహారంలో చేర్చుకోవడం మీ ఆరోగ్యానికి మంచిది

Published by: RAMA