యాంకర్ శ్యామలా సోషల్ మీడియాలో భలే యాక్టీవ్‌గా ఉంటారు. శ్యామలా యూట్యూబ్ వీడియోలు భలే ఫేమస్. ప్రస్తుతం శ్యామలా సినిమా ఇంటర్యూలు చేస్తున్నారు. అప్పుడప్పుడు ప్రీరిలీజ్ ఫంక్షన్లలో శ్యామలా సందడి చేస్తుంటారు. ఇటీవల ‘మాచర్ల నియోజకవర్గం’లో ఓ మెరుపు మెరిశారు. తాజాగా శ్యామలా తెల్ల చీరలో సందడి చేశారు. శ్యామలా అందానికి ఆమె అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఏం ఉన్నారు శ్యామల గారు అని పొగిడేస్తున్నారు. శ్యామలా పోస్ట్ చేసిన ఆ తెల్ల చీర వీడియో ఇదే. Images and Videos Credit: Shyamala/Instagram