అనసూయ అంటే ఆల్ రౌండర్.

యాంకర్‌, నటిగానే కాదు అమ్మగా కూడా ఆమె పర్‌ఫక్టే!

సమయం చిక్కినప్పుడుల్లా అనసూయ తన ఫ్యామిలీతో గడుపుతుంది.

అనసూయ తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యామిలీతో హాలీడేస్ ట్రిప్‌కు వెళ్లింది.

భర్త, పిల్లలతో అడవుల్లో విహరిస్తూ ఆనందంగా గడిపింది.

ఇటీవల ‘బీస్ట్’ మూవీలోని బీజీఎం బాగా ట్రెండ్ అవ్వుతోంది.

ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు అనసూయ తన భర్త, పిల్లలు స్టైలిష్‌గా నడిచారు.

తన పిల్లల నడక చూసి అనసూయ కడుపుబ్బా నవ్వుకోడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.

Images and Videos Credit: Susank and Anasuya Bhardwaj/Instagram