అనసూయ భరద్వాజ్ ఎంత మోడ్రన్‌గా కనిపిస్తారో... అంత ట్రెడిషనల్! గుళ్ళు గోపురాలకు వెళుతుంటారు. తాజాగా కుటుంబంలో కలిసి విజయవాడ దుర్గమ్మ ఆలయానికి వెళ్లారు అనసూయ. భక్తిశ్రద్ధలతో కనకదుర్గమ్మకు అనసూయ అండ్ ఫ్యామిలీ పూజలు చేశారు. దుర్గమ్మ ఆలయంలోని గోశాలలో అనసూయ భర్త శశాంక్ సెల్ఫీ తీస్తుంటే... అనసూయ ఎక్స్‌ప్రెషన్ ఎలా ఇచ్చారో చూశారా? అనసూయ ఇంట్లో వినాయక చవితిని సైతం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు వినాయక చవితి సందర్భంగా ఇంట్లో గణనాథునికి పూజలు ప్రారంభించిన అనసూయ గణేష్ చతుర్థి సందర్భంగా ఇంట్లో వంట చేస్తున్న అనసూయ భర్త, పిల్లలతో అనసూయ అనసూయ చేతి వంట చూశారా? (All Images Courtesy : Anasuya Instagram)