తమన్నా.. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన నటి. దాదాపు పెద్ద హీరోలందరితో తమన్నా జత కట్టింది. తాజాగా తమన్నా ‘F3’ సినిమాలో నటించింది. ‘F2’తో పోల్చితే ‘F3’ ఆశించిన విజయం సాధించలేదు. ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు మంచి వ్యూస్ వస్తున్నాయి. తమన్నా చిరంజీవితో ‘భోళా శంకర్’లో నటిస్తోంది. ప్రస్తుతం తమ్ము చేతిలో ఉన్న సినిమా అదొక్కటే. తాజాగా తమన్నా చీర కట్టుకుని దేవకన్యలా మెరిసిపోయింది. ఈ వీడియో చూసి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తమన్నా ఓ మలయాళ చిత్రంలో నటిస్తోందట. అందుకే కేరళలో వీడియో షూట్‌లో పాల్గొంది. Images and Videos Credit: Tamannh Bhatia/Instagram