సన్నిలియోన్ సోషల్ మీడియాలో భలే యాక్టీవ్‌గా ఉంటుంది. చిలిపి పనులతో అలరిస్తూ ఉంటుంది. కొత్తగా ఏదో ఒక ట్రెండ్‌ను అనుసరిస్తూ ఛాలెంజ్‌లను విసురుతుంది. తాజాగా సన్నిలియోన్ ఇలా తన కాళ్లను పైకెత్తింది. Y Challenge పేరుతో సన్నీయే ఈ ట్రెండ్ మొదలెట్టినట్లు తెలుస్తోంది. దీన్ని అనన్య నాగళ్ల కూడా చేసి చూపింది. సన్ని లియోన్ తరహాలోనే Y షేప్‌లో కాలెత్తింది. దీంతో ‘నువ్వు సన్నీ లియోన్‌ను కాపీ కొట్టేశావ్ కదా’ అని ఫాలోవర్లు అంటున్నారు. అలా చేయడం అంత ఈజీ కాదు. ఇందుకు ప్రాక్టీస్ కూడా అవసరం. ఈ ట్రెండ్‌ను ఇంకెంత మంది కొనసాగిస్తారో చూడాలి. Images, Videos Credits: Sunny Leone, Ananya Nagalla