అర్షదీప్ అరంగేట్రం - క్యాప్ అందించిన రోహిత్ ఇంగ్లండ్‌పై టీమిండియా 50 రన్స్ తేడాతో గెలిచింది. హార్దిక్ పాండ్య గణాంకాలు హార్దిక్ పాండ్య 51 రన్స్ కొట్టాడు. 4 వికెట్లు పడగొట్టాడు. జోస్ బట్లర్ వికెట్ ఎగరగొట్టిన భువీ పాండ్యను అభినందిస్తున్న కెప్టెన్ వరుసగా 13 టీ20 విజయాలు అందుకున్న రోహిత్ హార్దిక్ సంబరాలు ఆకట్టుకున్న అర్షదీప్ హార్దిక్ విజృంభణ