తాబ్దాలుగా వైట్ రైస్ ప్రధాన ఆహారంగా మారిపోయింది. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫోలేట్, విటమిన్ బి వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి



తెల్ల అన్నంలో పోషకాలు లేవని అనుకుంటారు. కానీ నిజానికి ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియానికి మంచి మూలం.



వైట్ రైస్ తినడం వల్ల తక్షణ శక్తిని అందిస్తుంది. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి.



వైట్ రైస్ గ్లూటెన్ ఫ్రీ ఫుడ్. గ్లూటెన్ అసహనం ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు.



వైట్ రైస్ జీర్ణం చేయడం సులభం. జీర్ణ సమస్యలు ఉన్నవారిని ఉత్తమ ఎంపిక.



తెల్ల అన్నం తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి.



వైట్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలు, డీఎన్ఏ, ప్రోటీన్ కి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.



వైట్ రైస్ తింటే బరువు పెరుగుతారని అంటారు. కానీ నిజానికి దీన్ని తీసుకుంటే బరువు తగ్గుతారు. కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి.



విటమిన్ డి, పొటాషియం, మెగ్నీషియం వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.



వైట్ రైస్ తినడం వల్ల మధుమేహం, ఊబకాయం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.