ABP Desam

‘ఆదిత్య 369’ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది బాలయ్య సూపర్ హిట్ చిత్రమే.

ABP Desam

టైమ్ మెషిన్‌లో ఒక కాలం నుంచి మరొక కాలానికి ట్రావెల్ చేయడం ఆ చిత్ర కథ.

ABP Desam

అప్పట్లో ఆ సినిమా భలే హిట్ అయ్యింది. బాలకృష్ణ చిత్రాల్లో అదొక ఆణిముత్యం.

కానీ, ఆదిత్య 369లో ఆ నెంబర్ అర్థం ఏమిటనేది చాలా మందికి తెలీదు.

బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారం ఆదిత్య అంటే సూర్యుడు.

సూర్యుడు కంటే వేగంగా ప్రయాణిస్తేనే ఒక కాలం నుంచి మరో కాలానికి వెళ్లగలం.

కానీ, 369కు అర్థం ఏమిటనేది బాలయ్య చెప్పలేదు. వాస్తవానికి ఆ నెంబర్ చాలా ప్రత్యేకమైనది.

369 అంటే పాజిటివిటి. 3 అంటే మార్పు, 6 అంటే కొత్త ఆరంభం, 9 విస్తరించడం.

అలాగే 369 అనేది గడియారంలో సరిసమానంగా ఉండే కాలాన్ని సూచిస్తుంది.

సంఖ్యాశాస్త్ర నిపుణులు కూడా ఇది లక్కీ నెంబర్ అని చెబుతారు. సల్మాన్ లక్కీ నెంబర్ కూడా ఇదేనట.

సల్మాన్ ఖాన్ పుట్టిన తేదీ 27-12-1965లో 3-6-9 నెంబర్లు ఆయన జీవితాన్ని మార్చేశాయట.

Images Credit: Aditya 369, TMDB, Salman Khan, Instagram