సుష్మితా సేన్, లలిత్ మోడీ డేటింగ్‌లో ఉన్నారు. మాల్దీవ్స్, ఇటలీ వెళ్ళొచ్చామని లలిత్ చెప్పారు. సుష్మిత, లలిత్ డేటింగ్ మేటర్ పక్కన పెడితే... కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో సుష్మిత పోస్ట్ చేసిన ఫోటోలపై డిస్కషన్ మొదలైంది. సుస్మితా సేన్ తీసుకున్న సెల్ఫీ ఇది. ఇది కాకుండా స్విమ్ సూట్ లో కొన్ని ఫోటోలు ఉన్నాయి. వాటిని లలిత్ మోడీ తీసుంటారా? స్విమ్ సూట్ లో సుష్మితా సేన్ మాల్దీవుల్లో, స్విమ్మింగ్ పూల్ లో సుష్మితా సేన్ సుష్మితా సేన్ ఫోటో సుస్మితా సేన్ సెల్ఫీ లలిత్ మోడీతో సుస్మితా సేన్ సెల్ఫీ సుష్మితా సేన్ ఓల్డ్ ఫోటోషూట్ వీడియో సుష్మిత షేర్ చేసిన లేటెస్ట్ కోట్