ప్రెగ్నెన్సీతో పూజా రామచంద్రన్ వర్కౌట్స్- బిడ్డ కోసం చాలా కష్టపడుతోంది!

పూజా రామచంద్రన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించింది.

ఆ తర్వాత నటుడు జాన్ కొక్కెన్ ను పెళ్లి చేసుకుంది.

ప్రస్తుతం పూజా ప్రెగ్నెంట్ అయ్యింది.

ఈ మధ్యే కుటుంబ సభ్యులు సీమంతం వేడుక జరిపారు.

బేబీ ఆరోగ్యం కోసం పూజా చాలా వర్కౌట్స్ చేస్తోంది.

ఈమె లేటెస్ట్ వర్కౌట్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Photos & Video Credit: Pooja Ramachandran/Instagram