2003లో వచ్చిన ‘ఇష్క్ విష్క్’ హీరోగా షాహిద్ కపూర్‌కు మొదటి సినిమా.



అంతకు ముందు కాంప్లాన్ యాడ్‌లో ఆయేషా టకియా పక్కన చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు.

2015లో షాహిద్ కపూర్, మిరా కపూర్‌ను వివాహం చేసుకున్నాడు.

వీరికి మిషా, జైన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

తండ్రి పంకజ్ కపూర్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా షాహిద్ పని చేశాడు.

‘తాళ్’, ‘దిల్ చాహ్‌తా హై’ సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కూడా షాహిద్‌ను చూడవచ్చు.

షాహిద్ కపూర్, ప్రియాంక చోప్రాలు ప్రేమలో ఉన్నారని గతంలో వార్తలు వచ్చాయి.

షాహిద్ కపూర్ మ్యూజిక్ వీడియోలు కూడా చేశారు.

షాహిద్ కపూర్, కరీనా కపూర్ కొన్నాళ్లు డేటింగ్ చేశాక విడిపోయారు.

షారుక్ ఖాన్, కాజోల్, రాణి ముఖర్జీలతో కూల్ డ్రింక్ యాడ్ షాహిద్‌కు గుర్తింపును తెచ్చింది.