‘పొన్నియిన్ సెల్వన్‌’లో టైటిల్ రోల్ పోషించిన జయం రవి కొత్త సినిమా విడుదలకు సిద్ధం అయింది.

‘అగిలన్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 10వ తేదీన రిలీజ్ కానుంది.

ఈ సినిమాను ‘అఖిలన్’ పేరుతో తెలుగులో కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఎన్. కళ్యాణ కృష్ణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది.

శామ్ సీఎస్ సంగీతం అందించాడు.



గత సంవత్సరం జయం రవి ‘పొన్నియిన్ సెల్వన్’లో మాత్రమే విడుదల అయింది.

‘పొన్నియిన్ సెల్వన్’ తర్వాత జయం రవి నటించిన సినిమా ఇదే.

ఏప్రిల్‌లో ‘పొన్నియిన్ సెల్వన్ 2’ విడుదలకు సిద్ధం అయింది.