బాలీవుడ్ నటి దివ్యభారతి జయంతి నేడు.

దివ్యభారతి ఆరోజుల్లో దేశం మొత్తాన్ని తన అందంతో ఆకట్టుకుంది.

17 సంవత్సరాల వయసులోనే దేశంలోనే టాప్ హీరోయిన్లలో చేరింది.

వెంకటేష్ సరసన ‘బొబ్బిలి రాజా’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత ‘అసెంబ్లీ రౌడీ’, ‘రౌడీ అల్లుడు’ సినిమాలతో స్టార్ అయిపోయింది.

1992లో ‘ధర్మాత్మ’ సినిమాలో బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది.

కెరీర్ పీక్‌లో ఉండగానే నిర్మాత సాజిద్ నదియాడ్‌వాలాను వివాహం చేసుకుంది.

కేవలం 18 సంవత్సరాల వయసులోనే తన వివాహం జరిగింది.

అయితే తర్వాత సంవత్సరం లోపే అనుమానాస్పద రీతిలో చనిపోయింది.