క్యూట్ లుక్స్ తో చంపేస్తున్న ‘సర్కస్‘ బ్యూటీ! తక్కువ సమయంలో తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది పూజా హెగ్డే. టాలీవుడ్ లో సత్తా చాటిన ఈ బుట్టబొమ్మ, ఇప్పుడు బాలీవుడ్ లో అడుగు పెట్టింది. రణ్ వీర్ సింగ్ తో కలిసి ‘సర్కస్‘ సినిమాలో నటించింది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కాబోతోంది. 2022 పెద్దగా కలిసి రాకపోవడంతో ఈ సినిమా మీదే పూజా ఆశలు పెట్టుకుంది. తాజాగా ‘సర్కస్‘ ప్రమోషన్ కోసం చేసిన వీడియోలో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. Photos & Video Credit: Pooja Hegde/Instagram