నీకు మ్యాజిక్ కూడా తెలుసా అనుపమా? నిమిషాల్లోనే అన్ని దుస్తులు మార్చేశావ్? కేరళ బ్యూటీ అనుపమ తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ‘ప్రేమమ్‘, ‘శతమానం భవతి‘ లాంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకుంది. తాజాగా ‘కార్తికేయ-2‘ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు దక్కించుకుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. క్యూట్ క్యూట్ చేష్టలతో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా పోస్టు చేసిన వీడియో మ్యాజిక్ చేసినట్టుగా నిమిషాల్లోనే బోలెడు దుస్తులు మార్చేసింది. Photos & Video Credit: Anupama Parameswaran/Instagram