గూగూల్‌ సెర్చ్‌ లో సౌత్ సినిమాల హవా

2022లో అత్యధికంగా గూగుల్ చేసిన సినిమాల లిస్టు విడుదలైంది.

టాప్-10లో 5 స్థానాలను సౌత్ సినిమాలు దక్కించుకున్నాయి.

యష్ హీరోగా తెరకెక్కిన ‘KGF-2’ 2వ స్థానంలో నిలిచింది.

తెలుగు చిత్రం ‘RRR‘ 4వ స్థానం దక్కించుకుంది.

రిషబ్ శెట్టి ‘కాంతార‘ 5వ స్థానాన్ని దక్కించుకుంది.

అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప‘ 6వ స్థానాన్ని పొందింది.

కమల్ హాసన్ ‘విక్రమ్‘ మూవీ 7వ స్థానంలో నిలిచింది.

‘కశ్మీర్ ఫైల్స్’ 3వ స్థానంలో నిలిచింది.

‘లాల్ సింగ్ చద్దా’ 8, ‘దృశ్యం-2’ 9, ‘Thor: Love and Thunder’ 10వ స్థానం పొందింది.

బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త‘ టాప్ ప్లేస్ దక్కించుకుంది.
(Photos Credit: Instagran/twitter)