సాయి ధరమ్ తేజ్ 'తిక్క' సినిమాలో హీరోయిన్‌గా నటించిన లారిస్సా బొనేసి గుర్తు ఉన్నారా?

సోషల్ మీడియాలో బికినీ ఫొటోలు పోస్ట్ చేయడం లారిస్సా అలవాటు. బికినీ ఫొటోలే కాదు, బ్యాక్ లెస్ ఫోజులు ఇవ్వడం కూడా!

లారిస్సా బ్యాక్ లెస్ ఫోటో కలెక్షన్ ఇది!

బికినీ అంటే బ్యాక్ లెస్! అటువంటి బ్యాక్ లెస్ బికినీలో లారిస్సా బోనేసి

స్విమ్మింగ్ ఫూల్ లో లారిస్సా బోనేసి

'తిక్క' తర్వాత తెలుగులో లారిస్సా మరో సినిమా చేయలేదు.

హిందీలో ఒకట్రెండు సినిమాల్లో లారిస్సా బొనేసి చిన్న రోల్స్ చేశారు. 

లారిస్సా బోనేసి ఇప్పుడు ఎక్కువ బ్రెజిల్ లో ఉంటున్నారు.

హీరోయిన్‌గా కంటే మోడల్‌గా లారిస్సా బోనేసి ఫేమస్.

లారిస్సా బొనేసి (All Images courtesy: Larissa Bonesi / Instgram)