ఈ మధ్య సోషల్ మీడియాలో అంజలీ భలే యాక్టీవ్‌గా ఉంటోంది. ‘ఝన్సీ’ వెబ్ సీరిస్ రిలీజ్ తర్వాత అంజలీ ఎక్కడా తగ్గట్లేదు. వరుసగా వీడియోలు పోస్ట్ చేస్తూ తన అభిమానులను అలరిస్తోంది. తెలుగమ్మాయి అంజలి తమిళనాట పాపులర్ హీరోయిన్ గా ఎదిగింది. తమిళంలో ఈ ముద్దుగుమ్మ నటించిన పలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాయి. కొంత కాలంగా తెలుగుతో పాటు తమిళంలోనూ ఆఫర్లు తగ్గాయి. తాజాగా ఈమె నటించిన ‘ఝాన్సీ‘ అనే వెబ్ సిరీస్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. అందాల అంజలి తాజాగా పోస్టు చేసిన రీల్ నెట్టింట వైరల్ గా మారింది. Photos & Video Credit: Anjali /Instagram