సాఫ్ట్ వేర్ రంగం నుంచి సినిమా రంగంలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల.

టెక్కీగా జాబ్ చేస్తున్న సమయంలోనే ‘మల్లేశం’ సినిమాలో అవకాశం వచ్చింది.

చేనేత కార్మికుడి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో చక్కటి నటనతో ఆకట్టుకుంది.

ప్రియదర్శితో కలిసి ‘మల్లేశం’ సినిమాలో అనన్య జీవించేసింది.

పవన్ కల్యాణ్ హీరోగా చేసిన ‘వకీల్ సాబ్’ సినిమాలో నటించింది.

‘ప్లే బ్యాక్’, ‘మాస్ట్రో’ మూవీల్లోనూ యాక్ట్ చేసింది.

తాజాగా సమంత కీలక పాత్ర పోషిస్తున్న’శాకుంతలం’లో నటిస్తోంది.

‘వెయిటింగ్ ఫర్ యు’ అంటూ అనన్య ఇన్ స్టాలో పోస్టు చేసిన వీడియో తెగ వైరల్ అవుతున్నది.

Photos & Video Credit: Ananya Nagalla/Instgram/twitter