అందాలను అవలీలగా ఆరబోస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా?

ఇంకా గుర్తురాలేదా? అయితే, ఆమెకు ఒక కళ్లజోడు పెట్టి ఊహించుకోండి.

గుర్తుకొచ్చిందా? ఆమె మరెవ్వరో కాదు.. ‘అమి తుమీ’ బ్యూటీ అదితి మ్యకల్.

‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత మళ్లీ అదితి కనిపించలేదు.

సినిమాల్లో రాకముందు అదితి యూట్యూబ్ సీరిస్‌ల్లో నటించేది.

ఆ గుర్తింపే ఆమెకు సినిమాల్లో అవకాశాలను తెచ్చి పెట్టింది.

కానీ, ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకే పరిమితమైంది.

‘అమి తుమీ’లో పూర్తి నిడివి ఉన్న పాత్రలో నటించినా గుర్తింపురాలేదు.

అన్నట్టు.. అదితీ తెలంగాణ పోరి. 1997లో కామారెడ్డిలో పుట్టింది.

ఎంతో పద్ధతిగా కనిపించే అదితి అందాలను ఆరబోస్తూ హీట్ పెంచేస్తోంది.

మరి అదితిని మళ్లీ అవకాశాలు ఎప్పుడు.. ఎలా పలకరిస్తాయో చూడాలి.

Images & Videos: Aditi Myakal/Instagram