మీ రాశి ప్రకారం ఏ దిక్కు ద్వారం మంచిది మేష రాశి: తూర్పు ద్వారం వృషభ రాశి: దక్షిణ ద్వారం మిథున రాశి: పశ్చిమ ద్వారం కర్కాటక రాశి: ఉత్తర ద్వారం సింహ రాశి: తూర్పు ద్వారం కన్యా రాశి: పశ్చిమ ద్వారం తులా రాశి: దక్షిణ ద్వారం వృశ్చిక రాశి: ఉత్తర ద్వారం ధనస్సు రాశి: తూర్పు ద్వారం మకర రాశి: దక్షిణ ద్వారం కుంభ రాశి: పశ్చిమ ద్వారం మీన రాశి: ఉత్తర ద్వారం