మేష రాశి మీరు ఈరోజు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. నూతన వ్యక్తులు పరిచయం.వృధాగా ధనవ్యయం. పెద్దల వలన ప్రయోజనం ఉంటుంది. వారి మద్దతు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో సంతోషంగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్త అందుకుంటారు.
వృషభ రాశి ఉద్యోగస్తులకు ప్రమోషన్ గురించి వార్తలు వస్తాయి. అధికారుల సహకారం లభిస్తుంది. ప్రభుత్వ నిర్ణయం మీకు అనుకూలంగా వచ్చి మేలు చేస్తుంది. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. అసంపూర్తిగా ఉన్న పనిని పూర్తి చేస్తారు.
మిథున రాశి ఈరోజు ఎవరో ఒకరి నుండి వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుంది. ఆరోగ్యం క్షిణిస్తుంది. ఈ కారణంగా, ఏదైనా పని చేయాలనే ఉత్సాహం తక్కువగా ఉంటుంది. ఉద్యోగులు ,అధికారుల ప్రవర్తన మీకు అనుకూలంగా ఉండదు. పిల్లల పట్ల ఆందోళన ఉంటుంది.
కర్కాటక రాశి ప్రతికూలత ఆధిపత్యం చెలాయిస్తుంది. కోపం, అసహనం ఎక్కువగా ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. ఉదర సంబంధ వ్యాధులు తో ఇబ్బంది పడతారు. తప్పుడు ఆలోచనలు రాకుండా సంయమనం పాటించండి. మాటల విషయంలో ఆచి తూచి వ్యవహరించండి.
సింహరాశి ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు . ప్రయాణాలు , షాపింగ్‌లలో సమయం గడుపుతారు. సన్నిహితుల ప్రవర్తన మీ పట్ల ఉదాసీనంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. అధికారులతో సంభాషణ మీకు మేలుచేస్తుంది. వ్యాపారస్తులు భాగస్వాములతో సహనంతో మెలగాలి
కన్యా రాశి కుటుంబంలో ఆనందం ,ఉత్సాహం ఉంటుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ధనలాభం వల్ల ఉపశమనం కలుగుతుంది. మీరు పనిలో విజయం, కీర్తిని పొందుతారు. కార్యాలయంలో సహోద్యోగులు మీకు సహాయం చేస్తారు.
తులా రాశి ఈరోజు మీరు ఆశలను, కోరికలనునెరవేర్చుకుంటారు. మీరు రాజకీయ చర్చలలో పాల్గొనడానికి ఇష్టపడతారు. ఈరోజు మీరు పిల్లల నుండి శుభవార్తలు అందుకుంటారు.స్నేహితుల మద్దతు లభిస్తుంది. ప్రియమైన వ్యక్తితో సమావేశం ఆనందంగా ఉంటుంది.
వృశ్చిక రాశి ఈరోజు ఓపికతో పని చేయాలి. మీ శారీరక ఆరోగ్యం క్షీణించడమే కాదు, మీరు మానసిక ఆరోగ్యం కూడా క్షిణిస్తుంది. తల్లికి అనారోగ్య సూచన. స్థిర, చర ఆస్తుల విషయం లో జాగ్రత్త అవసరం. నీటి ప్రదేశాలకువెళ్తే అప్రమత్తం గా ఉండాలి.
ధనుస్సు రాశి ఈ రోజు ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. ఈ అంశం గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. సన్నిహితులు ఎవరైనా కొత్త పనులు చేయడానికి మీనుంచి ప్రేరణ పొందుతారు. ఈరోజు ఆరోగ్యంనిలకడ గానే ఉంటుంది. మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు.
మకర రాశి ఈరోజు, మీ మాటలపై సంయమనం పాటిస్తే మంచిది. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడవచ్చు. విద్యార్థులు చదువులో వెనకబడి ఉంటారు. ప్రతికూలతను నియంత్రించండి. ఆరోగ్యంగా ఉంటుంది. కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.అనవసరమైన ఖర్చులు.
కుంభ రాశి ఈ రోజు మీకు అత్యంత శుభకరం. కుటుంబంతో కలిసి విందులో పాల్గొంటారు, స్నేహితులతో విహారయాత్ర నిర్వహిస్తారు. మీ ఆలోచనా శక్తి, ఆధ్యాత్మిక శక్తి కూడా బలంగా ఉంటుంది. వైవాహిక జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. చాలా కాలం తర్వాత ఈరోజు ప్రాణ స్నేహితుడిని కలుస్తారు.
మీన రాశి అత్యాశ వల్ల నష్టం పోతారు. ఈరోజు మీ మనసులో ఏకాగ్రత తగ్గుతుంది. శారీరక ఆరోగ్యం లోపిస్తుంది. పిల్లల సమస్య మిమ్మల్ని కలవరపెడుతుంది. వేరే ఊరికి వెళ్ళవచ్చు. ఆధ్యాత్మిక పనులకు ఖర్చు . న్యాయస్థానం-కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు లావాదేవీలకు సమయం సరిపోదు.