Khammam| Colourful tiffins| రంగురంగుల పూరీలు… ఆరోగ్యానికి ఎంతో మేలు | ABP Desam
Continues below advertisement
Khammam| Colourful tiffins| ఖమ్మంలో టిఫిన్ ను రకరకాల రంగుల్లో చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు ఓ హోటల్ నిర్వాహకులు. ఇంతకీ టిఫిన్ ఇన్ని రంగుల్లో ఉండటానికి కారణమేంటీ...? ఎందుకంత ప్రత్యేకంగా నిలుస్తోంది ఆ హోటల్..ఈ స్టోరీలో చూసేయండి.
Continues below advertisement