Neeraj Parwar Family Members Reaction: పరువు హత్యలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది.!|ABP Desam
Begum Bazar Honour Killing పై మృతుడు నీరజ్ పర్వార్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరువు హత్యలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోదంటూ మండిపడుతున్నారు. దోషులకు కఠిన శిక్షలు పడాలని డిమాండ్ చేస్తున్నారు.