Hyderabad CP CV Anand Lets Move Challenge : లైట్స్ మూవ్ ఛాలెంజ్ విసిరిన సీపీ సీవీ ఆనంద్ | ABP Desam
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సెలబ్రెటీలకు సవాల్ విసిరారు. లెట్స్ మూవ్ అనే సోషల్ మీడియా క్యాంపెయిన్ ను స్టార్ట్ చేసి సీవీ ఆనంద్...ప్రతీ ఒక్కరికీ రోజూ వర్కవుట్స్ చేయాల్సిందిగా ఇన్ స్పైర్ చేస్తున్నారు. ఈ క్యాంపెయిన్ కి మరింత ఊతమందించటం కోసం సెలబ్రెటీలకు సవాల్ విసిరారు సీవీ ఆనంద్