13Year old boy Breaks in to SBI Branch : బయ్యారంలో SBI బ్యాంకు చోరీకి యత్నం | ABP Desam
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో 13ఏళ్ల బాలుడు బ్యాంకు చోరీకి యత్నించాడు. పెద్దగడ్డపార తీసుకొచ్చి బ్యాంకు తాళాన్ని అతికష్టం మీద పగులగొట్టిన పిల్లాడు..బ్యాంకులోకి ప్రవేశించి సిస్టమ్ డ్రాల్లో డబ్బుల్లేకపోవటంతో నిరాశ చెంది వెనుదిరిగాడు