Adilabad - Farmers Protest | రేవంత్ ప్రభుత్వంపై బురద జల్లడానికే కేటీఆర్, హరీష్ రావు డ్రామాలు
ఆదిలాబాద్ జిల్లా రైతులు కోరుకునే విత్తనాల రకాలతో పాటు అన్ని ఇతర కంపెనీల విత్తనాలూ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి తెలిపారు. కేటీఆర్, హరీష్ రావు కావాలనే ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటున్న అన్వేష్ రెడ్డితో ఏబీపీ దేశం రిపోర్టర్ శైలేందర్ ఫేస్ టు ఫేస్.

కేటీఆర్, హరీష్ రావు కావాలనే ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటున్న అన్వేష్ రెడ్డితో ఏబీపీ దేశం రిపోర్టర్ శైలేందర్ ఫేస్ టు ఫేస్.