MLA Rajasingh on Bakrid Cow Slaughter | బక్రీద్ రోజు గోవధపై ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరిక

బక్రీద్ పండుగ సందర్భంగా గోవుల్ని, లేగ దూడల్ని వధిస్తే చూస్తూ ఊరుకోమన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తెలంగాణ డీజీపీ కి లేఖ రాసిన ఎమ్మెల్యే...గో వధ చట్టాన్ని పోలీసులు పట్టించుకుని గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. చెక్ పోస్టుల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయటం ద్వారా గోవుల్ని తరలించేవారిని అడ్డుకుని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

 ఎమ్మెల్యే...గో వధ చట్టాన్ని పోలీసులు పట్టించుకుని గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. చెక్ పోస్టుల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయటం ద్వారా గోవుల్ని తరలించేవారిని అడ్డుకుని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola