What is DEXA Test Explained: బీసీసీఐ తీసుకొచ్చిన డెక్సా టెస్ట్ అంటే ఏంటి..?
Vihari TP
Updated at:
02 Jan 2023 03:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభారత క్రికెట్ ఆటగాళ్ల ఫిట్ నెస్ మీద బీసీసీఐ దృష్టిపెట్టింది. యోయో టెస్టును మరోసారి తప్పనిసరి చేస్తూ... ఈసారి డెక్సా టెస్టును కూడా ప్రవేశపెట్టింది. అసలు ఈ డెక్సా టెస్టు అంటే ఏంటి..? ఇందులో ఏం చేస్తారు..?