Michael Neser BBL Controversial Catch | Cricket Laws పై ప్రపంచమంతా మొదలైన చర్చ
బిగ్ బ్యాష్ లీగ్ లో మైకేల్ నీసర్ పట్టిన క్యాచ్ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.క్రికెట్ చట్టాలను మార్చాల్సిన అవసరముందని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది..?