Viral Fevers Fear : ఆగస్టు నుంచి విజృంభించే ఐదు సీజనల్ వ్యాధులు | ABP Desam

Continues below advertisement

వర్షాకాలం మొదలవుతోంది, సీజన్ మొదలవకముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు వైద్యులు. ప్రధానంగా వచ్చే ఐదు రకాల సీజనల్ వ్యాధుల గురించి అధికారులు వైద్యులతో అవగాహన కల్పిస్తున్నారు. దోమల నియంత్రణ, పరిశుభ్రమైన వాతావరణం ఏర్పాటు ద్వారా విష జ్వరాలను అరికట్ట వచ్చంటున్నారు నెల్లూరులోని రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల వైద్యులు డాక్టర్ రాజేశ్వరరావు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram