Ambani's Grand Welcome Grand Children : తొలిసారిగా కవలపిల్లలతో కలిసి అంబానీ ఇంటికి ఈషా | ABP Desam
Continues below advertisement
డబ్బు.. పైసా..మనీ...ఏ భాషలోనైనా పిలుచుకో..దీంట్లో ఉండో మ్యాజిక్కే వేరు. స్టేటస్ చూపించటానికి ధనవంతుల ఆడంబరం...సామాన్య ప్రజలకు ఓ వింత లాంటిదే. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు ముఖేష్ అంబానీ తొలిసారిగా ఇండియాకు వస్తున్న మనవడు, మనవరాలి కోసం చేసిన ఏర్పాట్లు తెలిస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే.
Continues below advertisement