మంచితనం, మానవత్వం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇలా జపాన్‌లో ఓ డెలివరీ వ్యాన్ డ్రైవర్ చూపిన మానవత్వం ఈ సారి వీడియోల్లో అందర్నీ ఆకట్టుకుంటోంది. జపాన్‌లో హ్యాండీ క్యాప్డ్‌ కోసం ప్రత్యేకంగా రోడ్ లైన్స్ ఉంటాయి. ఇలాంటి లైన్‌లోకి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న వ్యక్తికి .. తన వాహనం ఆపి మరీ వెళ్లి సాయం చేశాడో ట్రక్ డ్రైవర్. ఆ వీడియో వైరల్ అవుతోంది.






చిన్న పిల్లలు ఎప్పుడు ఏం చేస్తారో చెప్పడం కష్టం..  వారికి వారు ఆపదలో పడిపోతూంటారు.  అలాంటి పరిస్థితుల్లో  సమయస్ఫూర్తిగా వ్యవహరించే వీడియో చూస్తే అబ్బురపడాల్సిందే. ఇదే ఆ వీడియో.  నెటిజన్లు మదర్ ఆఫ్ ద డికేడ్ అని చెబుతూ వైరల్ చేస్తున్నారు.  


 





ఇక చైనాలో కరోనా భయం తెలిపే వీడియో కూడా వైరల్ అవుతోంది.  అక్కడ టెస్చులు ఎలా చేస్తున్నారో మీరే చూడండి. 


 





బిగ్ బాస్ ఫేమ్ షెహనాజ్ గిల్ డాన్స్ చేసిన వీడియో కూడా ఇప్పుడు ఇన్ స్టాలో ట్రెండింగ్‌లో ఉంది.