సాధారణంగా ఎవరైనా విద్యార్థులు కాలేజీ హాస్టల్ నుంచి బయటకు రావాలంటే ఏం చేస్తారు.. అయితే పర్మిషన్ తీసుకుంటారు.. లేదా గోడ దూకుతారు. కానీ ఒక అమ్మాయి వినూత్నంగా ఆలోచించింది. సూట్‌కేసులో దాక్కుని బయటకు వెళ్లాలి అనుకున్నప్పటికీ.... సెక్యూరిటీ చెకింగ్‌తో దొరికి పోయింది. అయితే ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Continues below advertisement


ఒక అబ్బాయి సూట్ కేసును హాస్టల్ బయటకు తీసుకు వెళుతూ ఉండగా.. సెక్యూరిటీ సిబ్బంది దాన్ని చెక్ చేశారు. అయితే సూట్ కేసులో నుంచి అమ్మాయి బయటకు రావడంతో ఆశ్చర్యపోవడం సెక్యూరిటీ గార్డుల వంతు అయింది. ఈ సంఘటనపై నెటిజన్లు హిలేరియస్ కామెంట్లు పెడుతున్నారు.


ఈ వీడియోను మీరు కింద చూడవచ్చు: