Telangana Lok Sabha Election MP Winners List 2024: తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇక్కడ బీఆర్‌ఎస్‌ నామమాత్రపు పోటీ ఇస్తోంది. 

 

  నియోజకవర్గం పేరు           అభ్యర్థి పేరు           లీడింగ్ పార్టీ  ఆధిక్యం
1 ఆదిలాబాద్‌  గొండు నగేష్‌ బీజేపీ 38,283
2 పెద్దపల్లి  గడ్డం వంశీ కృష్ణ  కాంగ్రెస్ 27, 283
3 కరీంనగర్‌    బండి సంజయ్ బీజేపీ  64,408
4 నిజామాబాద్  ధర్మపురి అర్వింద్ బీజేపీ 17,832
5  జహీరాబాద్‌   సురేశ్‌ షెట్కార్ కాంగ్రెస్ 12,368
6 మెదక్‌   రఘునందన్‌ రావు బీజేపీ 1731 
7 మల్కాజిగిరి   ఈటల రాజేందర్‌ బీజేపీ 5,472 
8 సికింద్రాబాద్‌  కిషన్ రెడ్డి బీజేపీ 34,076
హైదరాబాద్‌  అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం 33,009
10 చేవెళ్ల   కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి బీజేపీ 33,086 
11 మహబూబ్‌నగర్‌ డీకే అరుణ బీజేపీ 5,652 
12 నాగర్‌ కర్నూలు   మల్లు రవి కాంగ్రెస్ 18,655
13 నల్గొండ   కుందురు రఘువీర్‌ రెడ్డి  కాంగ్రెస్ 1,42,695
14 భువనగిరి  బూర నర్సయ్య బీజేపీ 48,622
15 వరంగల్‌ ఆరూరి రమేష్‌  బీజేపీ 48,790
16 మహబూబాబాద్‌  బలరాం నాయక్‌ కాంగ్రెస్ 82,286 
17 ఖమ్మం   రామసహాయం రఘురామ్‌ రెడ్డి కాంగ్రెస్ 1,48,091