Telangana Latest News: తెలంగాణవ్యాప్తంగారేషన్కార్డులపంపిణీజరుగుతోంది. దీన్నివేదికగాచేసుకొనిబీఆర్ఎస్, కాంగ్రెస్నేతలుఫైటింగ్కుదిగుతున్నారు. రాష్ట్రంలోఏదోచోటఏదోరగడసాగుతోందీ.మొన్నమహేశ్వరంలోగొడవజరిగితేఇవాళకుమ్రంభీంఆసిఫాబాద్లోగందరగోళంనెలకొంది. దీనిపైబీఆర్ఎస్ఫైర్అవుతోంది. అధికారపార్టీఎక్కడాప్రోటోకాల్పాటించడంలేదనిమండిపడుతోంది. అనవసరమైనవిమర్శలుచేస్తూరెచ్చగొట్టేప్రయత్నంచేస్తోందనిఅంటున్నారు.

ఆసిఫాబాద్లో బిఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వార్

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జరిగిన గందరగోళం కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఎమ్మెల్యే కోవలక్ష్మీ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్అజ్మీర శ్యాం నాయక్పై వాటర్ బాటిల్తో కొట్టేంత వరకు పరిస్థితి వెళ్ళింది.

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జనకాపూర్లో గల రైతు వేదికలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ రేషన్ కార్డుల పంపిణీకిఎమ్మెల్యే కోవలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్అజ్మీర శ్యాం నాయక్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ డేవిడ్ మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు రాలేదని అనగా.. ఎమ్మెల్యే ఒక అధికారిగా అలా మాట్లాడవద్దని వారించారు. అలామొదలైనవివాదంచివరకుఘర్షణకుదారితీసింది.

ఎమ్మెల్యే కోవలక్ష్మీ మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులను చెప్పారు. ఆమెనుఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యామ్ నాయక్ అడ్డుకున్నారు. గత ప్రభుత్వ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారనిప్రశ్నించారు. దీంతోశ్యాం నాయక్,ఎమ్మెల్యే కోవలక్ష్మిమధ్య మాట మాట పెరిగి రసాబాసకు దారి తీసింది. ఇద్దరి మధ్య మాటలు యుద్ధం జరిగింది. ఈ క్రమంలో శ్యాం నాయక్ను ఎమ్మెల్యే కోవలక్ష్మీ ,వాటర్ బాటిల్తో కొట్టే వరకు వెళ్ళింది.

కంగుతన్నశ్యాంనాయక్, ఆయన అనుచరులు ఎమ్మెల్యేను అడ్డుకునేందుకుయత్నించారు. ఇలాకాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగాశ్యాం నాయక్ అనుచరులు నినాదాలు చేశారు. శ్యాంనాయక్ మాట్లాడుతూ.. తనపై బాటిల్తో దాడి చేయడం సరికాదని, ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఎమ్మెల్యే ఉండటం దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ అధిష్టానం ఆమెతోరాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

శ్యాంనాయక్ఆరోపణలైఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఘాటుగాస్పందించారు. ఎలాంటి ప్రొటోకాల్ లేని వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు శ్యాం నాయక్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీ మహిళ అనిచూడకుండా కిరాయి మనుషులతో భయపెట్టాలని చూస్తున్నారనిఆగ్రహంవ్యక్తంచేశారు. ఇలాంటి వారికి కాంగ్రెస్ అధిష్ఠానం బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు.

మహేశ్వరంలో ప్రోటోకాల్ రగడ 

రెండురోజులక్రితంరంగారెడ్డిజిల్లామహేశ్వరంలోకూడాఇలాంటిఘటనజరిగింది. బాలాపూర్మండలంలోరేషన్కార్డులపంపిణీలోఘటనజరిగింది. మంత్రిశ్రీధర్బాబుపాల్గొన్నకార్యక్రమంలోప్రోటోకాల్పాటించలేదనిస్థానికఎమ్మెల్యేసబితాఇంద్రారెడ్డిఅధికారులపైఆగ్రహంవ్యక్తంచేశారు. కార్యక్రమంలోసబితాఇంద్రారెడ్డితోపాటుబీఆర్ఎస్నేతలుచాలామందిపాల్గొన్నారు. వాళ్లెవ్వరివిషయంలోకూడాప్రోటోకాల్పాటించలేదనిసబితాఇంద్రారెడ్డినిలదీశారు. కాంగ్రెస్లోఎలాంటిపదవులులేనివాళ్లకుమర్యాదులుచేస్తున్నారనిమండిపడ్డారు. వీడియోలుసోషల్మీడియాలోవైరల్గామారాయి.

ఎక్కడకూడాకాంగ్రెస్పాలనలోఅధికారులుప్రోటోకాల్పాటించడంలేదనిబీఆర్ఎస్నేతలనుఅవమానిస్తున్నారనిగులాబీనాయకులుమండిపడుతున్నారు. పోలీసులుఏకపక్షంగావ్యవహరిస్తున్నారని, తమప్రాంతంలోజరిగేఅధికారికకార్యక్రమాలనుకూడాకాంగ్రెస్పార్టీకార్యక్రమాలుమాదిరిగాచేయంఏంటనినిలదీస్తున్నారు. కేసులుపెట్టడంనుంచిప్రోటోకాల్ఉల్లంఘనలవరకుఅన్నింటినీప్రజలుచూస్తున్నారనికచ్చితంగామూల్యంచెల్లించుకోకతప్పదనిబీఆర్ఎస్పార్టీహెచ్చరిస్తోంది.