Punjagutta Police Station: హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. మొత్తం 82 మందిని ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఆదేశాలిచ్చారు. హోంగార్డు నుంచి ఇన్ స్పెక్టర్ వరకు అందరినీ ARకు అటాచ్ చేశారు. కీలకమైన విషయాలు బయటకు చేరవేస్తున్నారనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Hyderabad News: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తం బదిలీ - హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం
ABP Desam
Updated at:
31 Jan 2024 12:34 PM (IST)
Hyderabad News: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తం బదిలీ - హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం