Telangana Congress Parliament Incharges: తెలంగాణలో (Telangana) లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇంఛార్జీలు వీరే

1. ఖమ్మం ఇంఛార్జీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి

2. నల్గొండ - ఉత్తమ్ కుమార్ రెడ్డి

3. కరీంనగర్ - పొన్నం ప్రభాకర్

4. పెద్దపల్లి - శ్రీధర్ బాబు

5. మహబూబాబాద్ - తుమ్మల నాగేశ్వరరావు

6. వరంగల్ - ప్రకాష్ రెడ్డి

7. హైదరాబాద్ - ఒబేదుల్లా కొత్వాల్

8. సికింద్రాబాద్ - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

9. భువనగిరి - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

10. చేవెళ్ల - నరేందర్ రెడ్డి

11. నాగర్ కర్నూల్ - జూపల్లి కృష్ణారావు

12. మెదక్ - కొండా సురేఖ

13. నిజామాబాద్ - సుదర్శన్ రెడ్డి

14. మల్కాజిగిరి - మైనంపల్లి హన్మంతరావు

15. ఆదిలాబాద్ - సీతక్క

16. జహీరాబాద్ - దామోదర రాజనర్సింహ

17. మహబూబ్ నగర్ - సంపత్ కుమార్

Also Read: KCR: 'కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతుల ఆత్మహత్యలు' - పంటలకు రూ.500 బోనస్ కోసం నిరసన దీక్షలకు కేసీఆర్ పిలుపు