Air Quality Index In Andhra Pradesh And Telangana:

తెలంగాణ (Telangana) రాష్ట్రం లో గాలి నాణ్యత సూచీ ఈరోజు 54 పాయింట్లను చూపిస్తోంది . అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత 16   పాయింట్లు ,   పీఎం టెన్‌ సాంద్రత 37గా రిజిస్టర్ అయింది. అయితే బెల్లంపల్లి, మందమర్రి లో మాత్రం గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్ ఫర్వాలేదు 55 14 47 27 81
బెల్లంపల్లి  బాగాలేదు  105 37 88 24 95
భైంసా  ఫర్వాలేదు 55 14 43 26 83
బోధన్  ఫర్వాలేదు 43 23 43 25 85
దుబ్బాక  బాగుంది 38 19 38 24 78
గద్వాల్  బాగుంది 29 7 29 26 75
హైదరాబాద్ బాగుంది 30 17 27 24 85
జగిత్యాల్  ఫర్వాలేదు 58 31 58 26 85
జనగాం  ఫర్వాలేదు 67 25 67 24 78
కామారెడ్డి బాగుంది 36 18 36 25 84
కరీంనగర్  ఫర్వాలేదు 57 30 57 25 88
ఖమ్మం  బాగుంది 29 16 29 29 72
మహబూబ్ నగర్ బాగుంది 34 19 34 27 70
మంచిర్యాల ఫర్వాలేదు 80 43 80 26 85
నల్గొండ  బాగుంది 48 19 48 27 71
నిజామాబాద్  బాగుంది 40 21 40 25 83
రామగుండం  ఫర్వాలేదు 82 44 82 26 84
సికింద్రాబాద్  బాగుంది 31 19 30 24 90
సిరిసిల్ల   బాగుంది 43 23 43 25 84
సూర్యాపేట బాగుంది 33 16 33 27 68
వరంగల్ బాగుంది 57 15 40 23 93

 

Read Also: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, రేపటికి వాయుగుండంగా మార్పు - వాతావరణ శాఖ అలర్ట్

హైదరాబాద్‌లో...

ఇక రాష్ట్ర  రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే నగరంలో చాలా ప్రాంతాల్లో  గాలి నాణ్యత 43  ప్రస్తుత PM2.5 సాంద్రత 11   గా  పీఎం టెన్‌ సాంద్రత 28 గా రిజిస్టర్ అయింది. 

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10 

ఉష్ణోగ్రత

(కనిష్ట)

తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) ఫర్వాలేదు 46 11 19 22 94
కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతం(Central University)  బాగుంది 25 6 12 23 94
కోకాపేట(Kokapet) ఫర్వాలేదు 89 30 63 25 82
కోఠీ (Kothi) బాగుంది 46 11 23 25 82
కేపీహెచ్‌బీ (Kphb ) బాగుంది 11 4 11 23 87
మాధాపూర్‌ (Madhapur)  బాగుంది 32 17 32 23 86
మణికొండ (Manikonda) బాగుంది 55 14 35 24 84
న్యూ మలక్‌పేట (New Malakpet) ఫర్వాలేదు 61 16 61 23 88
పుప్పాల గూడ (Puppalguda)  బాగుంది 34 18 34 23 87
సైదాబాద్‌ (Saidabad) బాగుంది 34 10 34 23 87
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 27 14 27 23 87
సోమాజి గూడ (Somajiguda) ఫర్వాలేదు 80 26 61 24 87
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  బాగుంది 29 7 15 23 94
జూ పార్క్‌ (Zoo Park) బాగుంది 21 5 9 23 94

ఆంధ్రప్రదేశ్‌లో.. 

ఆంధ్రప్రదేశ్‌(AP )లో వాయు నాణ్యత 48 పాయింట్లతో ఉంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  12ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత25గా రిజిస్టర్ అయింది. అయితే విశాఖపట్నంలో మాత్రం గాలి నాణ్యత బాగా పడిపోయింది. ఇటువంటి సమయంలో దీర్ఘకాలంగా శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.     ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ గాలి నాణ్యత తెల్లవారుజామున నమోదు కాగా రాత్రి 10 గంటల సమయంలో నాణ్యత తగ్గుతుంది. అలాగే  ఇక్కడ గాలిలో 2.5 పీఎం దూళీ రేణువులు కూడా చాలా తక్కువగా ఉన్నట్లు ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ వెల్లడించింది. 

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  పరవాలేదు  99 35 38 28 80
అనంతపురం  పరవాలేదు  68 20 35 24 78
బెజవాడ  బాగుంది 38 10 36 28 86
చిత్తూరు  బాగుంది 48 23 48 28 63
కడప  బాగుంది 33 8 20 29 58
ద్రాక్షారామ  పరవాలేదు  59 16 34 27 66
గుంటూరు  బాగుంది 33 8 29 30 75
హిందూపురం  బాగుంది 29 10 29 21 87
కాకినాడ  పరవాలేదు  61 17 33 31 68
కర్నూలు బాగుంది 40 24 17 24 88
మంగళగిరి  బాగుంది 25 12 20 26 86
నగరి  బాగుంది 48 23 48 28 63
నెల్లూరు  బాగుంది 18 11 15 28 67
పిఠాపురం  బాగుంది 13 8 10 26 82
పులివెందుల  బాగుంది 25 6 14 27 56
రాజమండ్రి పరవాలేదు 53 13 37 29 74
తిరుపతి బాగుంది 42 20 42 26 69
విశాఖపట్నం  బాగాలేదు  108 40 46 27 81
విజయనగరం  పరవాలేదు  93 32 35 28 80