అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024 ముగింపు దశకు వచ్చేసింది. ఈ ఫెస్టివల్లో అన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. మరీ ముఖ్యంగా స్టూడెంట్స్ ల్యాప్‌టాప్స్‌లో టాప్ బ్రాండ్లు అయిన లెనోవో, డెల్, హెచ్‌పీ, యాసర్ వంటి వాటిపై ఏకంగా 45 శాతం వరకూ తగ్గింపు డీల్స్‌ను అమెజాన్ అందిస్తోంది. వీటిల్లో అత్యాధునిక ఫీచర్లు, బెస్ట్ స్పెసిఫికేషన్లు ఉన్నాయి. నో కాస్ట్ ఈఎమ్ఐ, ఎక్స్‌క్లూజివ్ బ్యాంక్ ఆఫర్స్‌తో వీటిని అమెజాన్ అందిస్తోంది. అయితే వీటిని దక్కించుకోవాలంటే ఈ ఇండిపెండెన్స్ డేనే ఫైనల్ ఛాన్స్. ఈ నేపథ్యంలో బెస్ట్ ల్యాప్టాప్స్ ఏంటో తెలుసుకుందాం..
స్టూడెంట్స్ ల్యాప్టాప్స్
1. డెల్15 థిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్ - ఇది 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3-1215యూ ప్రొసెసర్, 8జీబీ ర్యామ్ (16జీబీ వరకూ విస్తరించుకోవచ్చు) 512జీబీ SSD స్టోరేజ్‌తో వస్తుంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 15.6-ఇంచ్ ఫుల్ FHD డిస్‌ప్లే, ఇంటెల్ UHD గ్రాఫిక్స్‌తో రానుంది. విండోస్ 11, ఎంఎస్ ఆఫీస్ 2021, మెక్ఏఫీ సెక్యూరిటీతో ప్రీలోడ్ అయి వస్తుంది.
2. హెచ్‌పీ 15ఎస్ థిన్ అండ్ లైట్ - ఈ 15ఎస్ ల్యాప్‌టాప్ 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5-1235U ప్రొసెసర్, 16GB DDR4 ర్యామ్, 512GB SSD స్టోరోజ్తో నడుస్తుంది. స్పష్టమైన విజువల్స్ కోసం 15.6 ఇంచ్ FHD డిస్‌ప్లే, ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్స్ ఫీచర్లు ఉన్నాయి. 720p HD కెమెరా, బ్యాక్ లిట్ కీబోర్డ్ కూడా ఉంది. హై పెర్ఫార్మెన్స్ ల్యాప్‌టాప్ కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్స్‌కు ఇది పక్కా సెట్ అవుతుంది.!
3. యాసర్ ఏస్పైర్ థిన్ అండ్ లైట్ ప్రీమియమ్ - హెచ్‌పీ 15ఎస్ థిన్ అండ్ లైట్ - ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11 హోమ్, 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i3-1305U ప్రొసెసర్, 8GB ర్యామ్, 512GB SSD స్టోరోజ్తో ఎక్సలెంట్ స్పీడ్‌తో నడుస్తుంది. 15.6 ఇంచ్ ఫుల్ HD డిస్‌ప్లే, మెటల్ బాడీ, టచ్ ఎలిగెన్స్‌ను కలిగి ఉంది. దీని బరువు 1.59కేజీ.
రూ.40,000 వేల లోపు బెస్ట్ స్టూడెంట్ ల్యాప్టాప్స్
4. యాసర్ ఎస్పైర్ 3 - ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ సెలెరాన్ N4500 ప్రొసెసర్, 8 GB LPDDR4X ర్యామ్, 512 GB SSDతో నడుస్తుంది. మల్టీటాస్కింగ్‌కు బాగా ఉపయోగపడుతుంది. 15.6 ఇంచ్ హెచ్ డీ డిస్ప్లేతో స్టైలిష్ సిల్వర్ కలర్ అండ్ టాచ్తో అందుబాటులో ఉంది.
5. హెచ్‌పీ 15ఎస్ - ఈ ల్యాప్ టాప్ AMD Ryzen 5 5500U ప్రొసెసర్, 15.6-inch (39.6 cm) FHD, 16GB DDR4 ర్యామ్, 512GB SSD, గ్రాఫిక్స్ కోసం AMD Radeonతో పనిచేస్తుంది. 720p HD కెమెరా, బ్యాక్లిట్ కీబోర్డ్, వంటివి ఫీచర్లు ఉన్నాయి. విండోస్ 11, MSO 2021 కూడా ప్రీ లోడ్ అయి ఉంటాయి.
రూ.40,000 నుంచి రూ.60,000 వేలలోపు
6. హెచ్‌పీ 15 ఎస్ - ఈ ల్యాప్ టాప్ AMD Ryzen 5 5500U ప్రొసెసర్, 15.6-inch (39.6 cm) FHD, 16GB DDR4 ర్యామ్, 512GB SSD, గ్రాఫిక్స్ కోసం AMD Radeonతో పనిచేస్తుంది. 720p HD కెమెరా, బ్యాక్లిట్ కీబోర్డ్, వంటివి ఫీచర్లు ఉన్నాయి. విండోస్ 11, MSO 2021 కూడా ప్రీ లోడ్ అయి ఉంటాయి.
7. హెచ్‌పీ 15 ఎస్ 12 వ జనరేషన్ - ఈ ల్యాప్ టాప్ 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5-1235U ప్రొసెసర్‌తో నడుస్తుంది. 15.6-inch (39.6 cm) FHD, 8GB DDR4 ర్యామ్, 512GB SSD, గ్రాఫిక్స్ కోసం ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ వంటి ఫీచర్లు ఉన్నాయి. 720p HD కెమెరా, బ్యాక్లిట్ కీబోర్డ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
8. లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 5 - విద్యార్థుల అవసరాలకు సరిగ్గా సరిపోతుంది. థిన్‌గా ఉంటుంది. 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5-12450H ప్రొసెసర్‌తో నడుస్తుంది. 14ఇంచ్ (36 cm) WUXGA IPS డిస్ప్లేను కలిగి ఉంది. 16GB DDR4 ర్యామ్, 1TB SSD స్టోరేజ్‌తో నడుస్తుంది. విండోస్ 11, ఆపీస్ 21, బ్యాక్ లిట్ కీబోర్డ్, FHD కెమెరా, అలెక్సా, 3 మంత్ గేమ్ పాస్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?