అమెజాన్‌లో జరుగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు అందించారు. ఇందులో 14 అంగుళాల ల్యాప్‌టాప్ రూ.20 వేలలోపు కొనుగోలు చేయవచ్చు. కాబట్టి మీరు కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకుంటే.. ఈ సేల్‌లో తక్కువ ధరకే ల్యాప్‌టాప్ కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో ప్రస్తుతం టాప్-5 డీల్స్ ఇవే..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
1. డెల్ 14 (2021) i3-1125G4 2 ఇన్ 1 టచ్ స్క్రీన్ ల్యాప్‌టాప్
డెల్ 14 టచ్ స్క్రీన్ ల్యాప్‌టాప్ కూడా మంచి ఆప్షన్. దీని అసలు ధర రూ.69,695 కాగా, ఈ సేల్‌లో రూ.49,990కే కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ఇందులో ఫుల్ హెచ్‌డీ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. 8 జీబీ ర్యామ్, ఇంటెల్ కోర్ i3-1125G4 ప్రాసెసర్ ఇందులో ఉంది. 256 జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్ కూడా ఇందులో అందించనున్నారు. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది.
డెల్ 14 (2021) i3-1125G4 2 ఇన్ 1 టచ్ స్క్రీన్ ల్యాప్‌టాప్ కొనటానికి ఇక్కడ క్లిక్ చేయండి
2. అసుస్ వివో బుక్ 14
అసుస్ వివో బుక్ 14పై కూడా మంచి ఆఫర్లు అందించారు. దీని అసలు ధర రూ.51,999 కాగా, ఈ సేల్‌లో రూ.38,900కే కొనుగోలు చేయవచ్చు. దీని బరువు చాలా తక్కువగా ఉండనుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది. ఈ ల్యాప్‌టాప్ లుక్ కూడా స్టైలిష్‌గా ఉంది. ఇంటెల్ కోర్ ఐ3 11వ తరం ప్రాసెసర్‌ను ఇందులో అందించారు.
అసుస్ వివో బుక్ 14 ల్యాప్‌టాప్ కొనటానికి ఇక్కడ క్లిక్ చేయండి
3. హెచ్‌పీ క్రోమ్ బుక్ థిన్ అండ్ లైట్ టచ్ స్క్రీన్ ల్యాప్‌టాప్ 14a-na0002TU
ఈ ల్యాప్‌టాప్ సైజు కూడా 14 అంగుళాలే. దీని ధర రూ.26,990గా ఉంది. రూ.30 వేలలోపు ల్యాప్‌టాప్స్‌లో ఇది మంచి డీల్. సిల్వర్, వైట్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. క్రోమ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది. గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఇందులో సెలెరాన్ ఎన్4020 ప్రాసెసర్‌ను అందించారు. 4 జీబీ మెమొరీని ఇందులో అందించారు. 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. 256 జీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్ కొనుగోలు చేస్తే 100 జీబీ గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ లభించనుంది. మూడు యూఎస్‌బీ పోర్టులు, ఒక ఆడియో పోర్టు ఇందులో ఉంది.
4. అవిటా ఎసెన్షియల్ NE14A2INC433-CR 14 అంగుళాల బిజినెస్ ల్యాప్‌టాప్
ఈ 14 అంగుళాల ల్యాప్‌టాప్ ధర రూ.24,240గా ఉంది. కాంక్రీట్ గ్రే కలర్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇంటెల్ సెలెరాన్ ఎన్4000 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. దీన్ని విండోస్ 11కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ, మైక్రో ఎస్‌డీ కార్డు రీడర్ పోర్టులు కూడా ఇందులో ఉన్నాయి.
అవిటా ఎసెన్షియల్ NE14A2INC433-CR 14 అంగుళాల బిజినెస్ ల్యాప్‌టాప్ కొనటానికి ఇక్కడ క్లిక్ చేయండి
5. ఆర్‌డీపీ థింక్‌బుక్ 1010
రూ.20 వేలలోపు ధరలో మంచి ల్యాప్‌టాప్ కొనాలనుకుంటే ఇది మంచి ఆప్షన్. ఈ ల్యాప్‌టాప్ స్క్రీన్ సైజు 14 అంగుళాలుగా ఉంది. దీని ధర రూ.25 వేలుగా ఉండగా, ఈ సేల్‌లో రూ.18,990కే కొనుగోలు చేయవచ్చు. ఇది సన్నగా.. తక్కువ బరువుతో ఉన్న ల్యాప్‌టాప్. విండోస్ 10 ప్రో ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది. ఇంటెల్ సెలెరాన్ ప్రాసెసర్ ఇందులో అందించారు. ఇందులో ఇన్ బిల్ట్ కెమెరా, డ్యూయల్ మైక్, స్టీరియో స్పీకర్ ఉన్నాయి. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. మూడు యూఎస్‌బీ పోర్టులు, ఒక టైప్-సీ పోర్టు, బ్లూటూత్, హెచ్‌డీఎంఐ, కాంబో ఆడియో జాక్ కూడా ఇందులో ఉన్నాయి.
ఆర్‌డీపీ థింక్‌బుక్ 1010 ల్యాప్‌టాప్ కొనటానికి ఇక్కడ క్లిక్ చేయండి