Amazon Cashback: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎలక్ట్రానిక్స్, సంగీత సాధనాలు, ఆఫీస్‌కు అవసరమైన వస్తువులపై అదిరిపోయే ఆఫర్‌ను అందించింది. ఈ విభాగాల్లోని వస్తువులను కొనుగోలు చేస్తే రూ.100 అదనపు క్యాష్‌బ్యాక్ లభించనుంది. అయితే ఈ ఆఫర్ కేవలం 24 గంటల పాటు మాత్రమే అందుబాటులో ఉండనుంది.


అమెజాన్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయిండి


"AMZELEC100" కూపన్ కోడ్ అప్లై చేసి ఈ రూ.100 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. కనీసం రూ.300 ఆపై ధర ఉన్న ఉత్పత్తులకు ఈ ఆఫర్ వర్తించనుంది. మార్చి 15వ తేదీ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. అయితే ఈ ఆఫర్‌ను ఇతర రివార్డులతో కలపడానికి లేదు.


ఎలక్ట్రానిక్స్, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఆఫీస్ ప్రొడక్ట్స్‌పై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ కూపన్ ఉపయోగించి ఏదైనా ఉత్పత్తి కొనుగోలు చేస్తే షిప్పింగ్ అయిపోయిన 24 గంటలకు క్యాష్‌బ్యాక్ మీ అమెజాన్ ఖాతాలో క్రెడిట్ అవుతాయి. ఈ ఆఫర్ ఒక వినియోగదారుడికి ఒక్కసారికి మాత్రమే అందుబాటులో ఉండనుంది.