టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ వరుసగా రెండో రోజు పతకం లేకుండానే ముగించింది. ఈ రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. కొన్ని ఈవెంట్లలో తదుపరి రౌండ్లకి వెళ్లగా పలువురు అథ్లెట్లు పరాజయంతో వెనుదిరిగారు. మరి, రేపు (శుక్రవారం) భారత్ ఏ ఏ విభాగాల్లో పాల్గొంటుంది. పతకం గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఏమేమి ఈవెంట్లు జరగనున్నాయో ఇప్పుడు చూద్దాం.
Tokyo Paralympics 2020 | 03.09.2021:
6.21 AM | Canoe sprint: Women's VL2: Semi-finals: P. Yadav (India)
5.30 AM | Badminton: Women's doubles SL/SU: India (P.D Parmer, P Kohli) vs France (F. Noel, L. Morin)
6.00 AM | Shooting: Women's 50m rifle 3 positions SH1: Qualification A. Lekhara (India)
6.00 AM | Shooting: Men's 50m rifle 3 positions SH1: Qualification Deepak (India)
6.17 AM | Swimming: Men's 50m butterfly S7: Heats S.N Jadhav (India)
6.30 AM | Archery: Men's recurve: 1/16 Elimination round: India (H. Singh) vs Italy (S. Travisani)
7.32 AM | Athletics: Men's high jump T64: Final P. Praveen Kumar (India)
3.35 PM | Athletics: Women's club throw F51: Final K. Lakra (India)
6:00 AM | Road cycling: Men's road race C4-5: Final
6:05 AM | Road cycling: Women's road race C1-3: Final