టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు బుధవారం ఒక్క పతకం కూడా గెలవలేదు. దీంతో గురువారం మన అథ్లెట్లు పాల్గొనే ఈవెంట్లపై ఆసక్తి నెలకొంది. షాట్‌పుట్ ఫైనల్లో అరవింద్ పోటీ పడనున్నాడు. మరి, అరవింద్ పతకం సాధిస్తాడో లేదో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే. రేపు సాయంత్రం 4.28గంటలకు అరవింద్ పోటీ ప్రారంభంకానుంది. మరి, గురువారం ఎవరు పతకం సాధిస్తారో చూద్దాం. ఇంతకీ గురువారం పోటీల్లో ఎవరు ఏ విభాగంలో పోటీ పడుతున్నారో ఇప్పుడు చూద్దాం.
Tokyo Paralympics 2020| 02.09.2021:
1. 4.28 PM | Athletics: Men's shot put F35: Final: A. Arvind (India)
2. 5.15 AM | Shooting: Mixed 25m pistol SH1 Qualification: Akash (India)
3. 6.10 AM | Canoe sprint: Women's VL2 Heats: P. Yadav (India)
4. 7:15 AM | Taekwondo: Women's 49kg K44: Round of 16 India (A.S Tanwar) vs Serbia (D. Jovanovic)
5. 5:30 AM | 5-a-side football: Men's tournament: Finals: France vs Thailand
6. 6:00 AM | Road cycling: Women's road race C4-5: Final
7. 6:18 AM | Road cycling: Men's road race C1-3: Final
8. 5:30 AM | Badminton: Women's doubles SL/SU: Group B: India (P Kohli, P.D Parmer) vs China (H. CHeng, H. Ma)
9. 6:10 AM | Badminton: Men's singles SL4: India (S.Sathiraj) vs Germany (J.N Pott)
10. 6:00 AM | Athletics: Women's shot put F35: Final