SRH vs MI Score LIVE: 20 ఓవర్లలో 193-8కి పరిమితమైన సన్‌రైజర్స్, 42 పరుగులతో ముంబై విజయం

IPL 2021 SRH vs MI Score LIVE: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై 42 పరుగులతో విజయం సాధించింది.

ABP Desam Last Updated: 08 Oct 2021 11:33 PM

Background

ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ భవితవ్యం తేలనుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై భారీ తేడాతో గెలిస్తేనే.. ముంబై ఇండియన్స్‌కు ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంటుంది. అయితే సన్‌రైజర్స్ తన గత...More

20 ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోరు 193-8, 42 పరుగులతో ముంబై విజయం

బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 20 ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోరు 193-8 మాత్రమే. 42 పరుగులతో ముంబై విజయం సాధించింది.


కౌల్ 1(3)
మనీష్ పాండే 69(41)
కౌల్టర్ నైల్ 4-0-30-1