KKR vs RR Score LIVE: 16.1 ఓవర్లలో రాజస్తాన్ 85 పరుగులకు ఆలౌట్, 86 పరుగులతో కోల్‌కతా ఘన విజయం

IPL 2021 KKR vs RR Cricket Score LIVE: ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ గెలిస్తే టాప్-4 జట్లు ఖరారు అయిపోతాయి.

ABP Desam Last Updated: 07 Oct 2021 10:56 PM

Background

ఐపీఎల్‌లో నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌‌తో తలపడుతోంది. ఈ మ్యాచులో రాజస్తాన్‌ను ఓడిస్తే కేకేఆర్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు అవకాశం ఉంది. లేదంటే ముంబయి గెలుపోటములపై ఆధారపడాల్సిందే. కోల్‌కతా 13 మ్యాచుల్లో 6 గెలిచింది. 12 పాయింట్లతో నాలుగో స్థానంలో...More

16.1 ఓవర్లలో రాజస్తాన్ 85 పరుగులకు ఆలౌట్, 86 పరుగులతో కోల్‌కతా ఘన విజయం

శివం మావి వేసిన ఈ ఓవర్ మొదటి బంతికే రాహుల్ టెవాటియా క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో 16.1 ఓవర్లలో 85 పరుగులకు రాజస్తాన్ ఆలౌట్ అయింది. 86 పరుగులతో కోల్‌కతా ఘనవిజయం సాధించింది.


ముస్తాఫిజుర్ 0(3)
శివం మావి 3.1-0-21-4
రాహుల్ టెవాటియా (బి) శివం మావి (44: 35 బంతుల్లో, ఐదు ఫోర్లు రెండు సిక్సర్లు)