SRH Vs LSG, IPL 2022 LIVE: ఆఖరి ఓవర్లలో అడ్డం పడ్డ రైజర్స్ - 12 పరుగులతో లక్నో విజయం

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ABP Desam Last Updated: 04 Apr 2022 11:21 PM

Background

ఐపీఎల్ 2022 సీజన్‌లో నేటి మ్యాచ్‌లో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టోర్నమెంట్‌లో ఇది రెండో మ్యాచ్. మొదటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో సన్‌రైజర్స్ ఓటమి పాలైంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్‌కు...More

Sunrisers Hyderabad Vs Lucknow Super Giants Live Score: 20 ఓవర్లలో సన్‌‌రైజర్స్ స్కోరు 157-9, 12 పరుగులతో లక్నో విజయం

జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపర్డ్ అవుటయ్యాడు. 20 ఓవర్లలో ముగిసేసరికి సన్‌‌రైజర్స్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పంజాబ్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.


ఉమ్రాన్ మలిక్ 1(1)
జేసన్ హోల్డర్ 4-0-34-3